హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రార్థన ఆలయాలు పూజలు చేయండి'

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా ప్రార్థన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలోని వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు.