అన్నమయ్య: మదనపల్లె బీటీ కళాశాల ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాల్‌కు ప్రథమ బహుమతి లభించింది. స్టాల్‌లో కూరగాయలు, ఆకుకూరలు, దేశీయ, PMDS విత్తనాలు, కషాయాలు, ఆహార పదార్థాలను ప్రదర్శించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ భాష, కలెక్టర్ శివనారాయణ శర్మ స్టాల్‌ను సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయ స్టాల్‌కు ప్రథమ బహుమతి


