నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కార్పొరేషన్ శకటం ప్రథమ బహుమతి సాధించింది. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర అంశాలతో రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి పి.నారాయణ చేతుల మీదుగా కార్పొరేషన్ అధికారులు ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు కార్పొరేషన్ శకటానికి ప్రథమ బహుమతి


