హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిని ఐదుసార్లు సందర్శించిన గాంధీ

E.G: మహాత్మా గాంధీకి రాజమండ్రి అంటే ఎంతో మక్కువ. ఆయన ఈ నగరాన్ని ఏకంగా ఐదుసార్లు సందర్శించారు. 1946లో చివరిసారి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సభకు లక్షకుపైగా జనం తరలివచ్చారు. ఆ సందర్భంగా గాంధీజీ చేసిన హిందీ ప్రసంగాన్ని మాజీ ఎంపీ కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అహింసా మార్గంలో సాగిన మహాత్ముడి పోరాట స్ఫూర్తి నేటికీ మార్మోగుతుంది.