కోనసీమ: ‘2 ఏళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇందుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం ‘ఇంటింటికీ ప్రచారం’ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెనతో రవాణా కష్టాలు తీరాయని గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇందుపల్లిలో ఎమ్మెల్యే 'ఇంటింటి ప్రచారం'


