హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్త్రీ శక్తి.. ఏడాదిలో రూ.66 కోట్ల విలువైన ప్రయాణాలు

KKD: జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే ‘స్త్రీ శక్తి’ పథకం నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా, రూ.66 కోట్ల విలువైన ప్రయాణాలు జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పథకం అమలుతో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిందని దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.