ELR: జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.వి. లలిత కుమారి తెలిపారు. సీఈసీలో 4, ఎంఈసీలో 25 ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


