హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీనియర్ జర్నలిస్ట్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ నివాళి!

PLD: వినుకొండలో సీనియర్ జర్నలిస్ట్ యేండ్లూరి శ్రీనివాసరావు పెద్దకర్మ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం రంగంలో శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని, ఆయన మృతి తీరని లోటని జీవీ అన్నారు.