హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితురాలికి ఆర్థిక సాయం అందజేత

W.G: అత్తిలి ఏఎంసీ ఛైర్మన్, జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఔదార్యం చాటుకున్నారు. తణుకు 18వ వార్డుకు చెందిన కడియం నవలక్ష్మి దుర్గ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. శనివారం అత్తిలిలోని తన కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు నగదును అందజేశారు.