KRNL: సి.బెళగల్ మండలం వైసీపీ సీనియర్ నేత,మండల పరిషత్ అధ్యక్షుడు బొంతల మున్నెప్ప మృతితో సి.బెళగల్ మండలంలో పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారం మండలంలోని పోలకల్ గ్రామంలో మున్నెప్ప కుటుంబ సభ్యులను భర్త నీలకంఠంతో కలిసి పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ పెద్దదిక్కును కోల్పోయాం'


