గుంటూరు బ్రాడీపేటలోని ఐస్ పార్క్‌కి అనుకోని ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. స్థానికులు వెంటనే నీటిని బకెట్లతో తీసుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి ఫైర్ ఇంజన్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణనష్టంగానే ఆస్తి నష్టం గాని జరగలేదు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్ ఫార్మర్ పేలి అగ్ని ప్రమాదం ( VIDEO)


