ATP: రాయదుర్గం పట్టణానికి చెందిన జింక వసుంధరను మరోమారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఎంపిక చేసింది. తనపై నమ్మకం ఉంచి రెండవసారి కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తనపై మరింత బాధ్యత పెరిగిందని ఆమె తెలిపింది. పార్టీ అభివృద్దే తన లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా రాయదుర్గం మహిళ


