ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తొలి సెషన్ ముగిసే సమయానికి 3 వికెట్లకు 122 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, యస్తికా (12), జెమీమా రోడ్రిగ్స్ (35) త్వరగానే అవుటయ్యారు. అయితే ఓపెనర్ స్మృతి మంధాన (56*) బాధ్యతాయుత అర్ధ సెంచరీతో రాణించగా, క్రీజులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14*) ఉన్నారు.
క్రీడలు
తొలి సెషన్‌లో భారత్ స్కోరు ఎంతంటే..!


