ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో టీమిండియా వరుస ఓటములను చవిచూడటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గంభీర్‌పై చర్యలు తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ అనంతరం బోర్డు పెద్దలు కోచ్, సపోర్ట్ స్టాఫ్ పనితీరును సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అతడి భవిష్యత్తుపై బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
క్రీడలు
గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!


