ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మొరాకోతో మ్యాచులో ఫ్రాన్స్‌కు పెనాల్టీ ఇవ్వడం బాగా ఆలస్యం కావడంపై చర్చకు దారితీసింది. దీనిపై నార్వే స్టార్ ఇర్లింగ్ హాలాండ్ అసహనం వ్యక్తం చేశాడు. 'పెనాల్టీ తీసుకునేందుకు ఐదు నిమిషాలు వేచి ఉండాల్సి రావడం మరీ ఎక్కువ సమయం' అని పోస్టు పెట్టాడు. ఎంబాపెను అడ్డుకునేందుకు మొరాకో డిఫెండర్ ప్రయత్నించే క్రమంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది.
క్రీడలు
మరీ అంత జాప్యమా?: హాలాండ్


