ఈ20(ఇథనాల్ 20%) ఇంధనం వల్ల పాత వాహనాలు పాడవుతాయన్న ఆందోళనలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్త వినియోగానికి ముందే ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, తుప్పు నిరోధకతపై విస్తృత పరీక్షలు జరిపినట్లు తెలిపింది. రియల్ వరల్డ్ ఈ20 వల్ల వాహన విడిభాగాలు దెబ్బతినడం ఎక్కడా నిరూపితం కాలేదని పేర్కొంది. ఈ విషయంలో మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ కంపెనీల అభిప్రాయాలను కూడా ఉటంకించింది.
వ్యాపారం
ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాలు పాడవుతాయా?


