ఇన్‌స్టాలో 'న్యూ మ్యూజ్ ఇమేజ్ మోడల్' అనే ఫీచర్ వచ్చింది. దీని ద్వారా మీ ఫొటోలు, రీల్స్‌ను ఇతరులు AI సృష్టి కోసం వాడుకునే ప్రమాదం ఉంది. మీ కంటెంట్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే.. వెంటనే భద్రత కోసం మీ అకౌంట్‌ను 'ప్రైవేట్' మోడ్‌లోకి మార్చుకోవాలి. లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'రీల్స్ & పోస్ట్స్ షేరింగ్/రీయూజ్' ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి.
వ్యాపారం
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు BIG ALERT


