హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగి రూ.1,44,820కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పెరిగి రూ.1,32,750 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.