హైదరాబాద్: 28°C
వ్యాపారం

సర్పంచ్ మృతి.. గ్రామంలో విషాదఛాయలు

NZB: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జరపు పావని (32) మరణించిన విషయం తెలిసిందే. అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ కలిసి మెలిసి ఉండే ఆమె గుండెపోటు ఆకస్మికంగా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్దసంఖ్యలో వచ్చిప్రగాఢ సానుభూతిని తెలియజేశారు