ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్‌లలో వరుసగా ఓడిపోవడంపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో జట్టు కోచింగ్ బృందంతోపాటు, ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై బీసీసీఐ త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. భవిష్యత్తు సిరీస్‌ల కోసం జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
క్రీడలు
వరుస సిరీస్ ఓటములపై బీసీసీఐ నజర్


