ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో ఎంబాపె చీలమండ సమస్యతో ఇబ్బంది పడ్డాడు. అతడి స్థానంలో జీన్ ఫిలిప్పె బరిలోకి దిగాడు. ఫ్రాన్స్ సెమీస్‌కు చేరుకోవడంతో అతడు గైర్హాజరైతే ఆ జట్టుకు పెద్ద దెబ్బే అవుతుంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తన గాయంపై ఎంబాపె స్పందించాడు. ఇప్పుడంతా బాగుందని స్పష్టం చేశాడు. దీంతో ఫ్రాన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
క్రీడలు
తన గాయంపై స్పందించిన ఎంబాపె


