హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు: మొయిన్‌ అలీ

ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ వేసే విధానం బాగుందని తెలిపాడు. ఇప్పటికైతే వైభవ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదన్నాడు. రెండు లేదా మూడు మ్యాచుల్లో స్కోర్లు చేయకపోయినా ఫర్వాలేదని చెప్పుకొచ్చాడు.