ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టీమిండియా ప్లేయర్స్ తేలిపోయారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'ఇప్పుడు మా జట్టు పరివర్తన దశలో ఉంది. ఇలాంటి సమయంలో పొరపాట్లు జరగడం సహజమే. ఇంగ్లండ్ కండీషన్లలో చాలామంది క్రికెటర్లు తొలిసారి ఆడుతున్నారు. కచ్చితంగా తప్పులు చేస్తారు. వాటి నుంచి త్వరగా బయటపడి నేర్చుకోవడమే అత్యంత కీలకం. మా కుర్రాళ్లపై నమ్మకం ఉంది' అని శ్రేయస్ వెల్లడించాడు.
క్రీడలు
తప్పులు చేయడం సహజమే.. కానీ: శ్రేయస్


