భారత మహిళల జట్టు మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ఇవాళ ఆరంభమయ్యే ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. లార్డ్స్ మైదానంలో జరగనున్న తొలి మహిళల టెస్టు ఇదే. ఈ చరిత్రాత్మక టెస్టులో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో హర్మన్ సేన ఉంది. ఈ ఏడాది భారత్‌కు ఇది రెండో టెస్టు మ్యాచ్.
క్రీడలు
IND vs ENG: హర్మన్ సేనకు టెస్టు..!


