మెల్‌బోర్న్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పలు అంశాలపై మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ 12న బిగ్‌బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా వెలుపల జరిగే తొలి మ్యాచ్ ఇదేనని స్పష్టం చేశారు. అనంతరం ఎంసీజీ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబ్రేషన్ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు.
క్రీడలు
డిసెంబర్ 12న బిగ్‌బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్


