బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ రేసులో భారత్ నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. దీంతో అయ్యర్ సేనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
క్రీడలు
IND vs ENG: టాస్ గెలిచిన భారత్


