యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌కు అపారమైన ప్రతిభ ఉందన్నాడు. ఇంగ్లండ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లో అరంగేట్రం చేయడం ఎవరికైనా సులువు కాదని పేర్కొన్నాడు. తను కెప్టెన్ లేదా కోచ్‌గా ఉంటే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా వరుస అవకాశాలు ఇస్తానని తెలిపాడు.
క్రీడలు
10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఛాన్స్ ఇస్తా: కైఫ్


