టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 9,200 పెరిగింది. దీంతో TCSలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు విలువ బీఎస్‌ఈలో 0.52 శాతం క్షీణించి రూ.2047.75కు చేరింది. అలాగే, గడిచిన త్రైమాసికంలో ఏఐ ట్రాన్సఫర్మేషన్ కోసం SKFతో ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
వ్యాపారం
టీసీఎస్‌లో పెరిగిన ఉద్యోగుల సంఖ్య


