టీసీఎస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2025-26 తొలి త్రైమాసికంలో 4.61 శాతం వృద్ధితో రూ.13,349 కోట్ల నికర లాభాన్ని నమోదైనట్లు రెగ్యులేటరీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.12,760 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయం రూ.70,698 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.72,275 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున డివిడెంట్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
వ్యాపారం
TCS లాభం రూ.13,349 కోట్లు


