SS: హిందూపురంకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈనెల 11న రానున్నారు. 12న హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే చౌడేశ్వరి కాలనీలో పార్క్, ఫళణి నగర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. 13న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
వ్యాపారం
హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ


