హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA WC: క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే

FIFA WC-2026లో ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగిశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్, మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ VS మొరాకో, రెండో మ్యాచ్‌లో స్పెయిన్ VS బెల్జియం తలపడనున్నాయి.