IPLలో ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఆర్చర్, సూర్యవంశీ.. ప్రసత్తం ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. వైభవ్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. కానీ, నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్.. వైభవ్ వికెట్ పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఆర్చర్ మాట్లాడుతూ.. వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలో తనకు ముందే తెలుసని చెప్పా, ఇప్పుడు అది చేసి చూపించానన్నాడు.
క్రీడలు
అప్పుడు చెప్పా.. ఇప్పుడు చేసి చూపించా: ఆర్చర్


