ఆముదం నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. చర్మంపై రాస్తే తేమను అందించి మొటిమలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను బలంగా మార్చుతుంది. కీళ్ల నొప్పుల ఉపశమనానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యం
ఆముదం నూనెతో ప్రయోజనాలు


