* శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
* జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్దకం తగ్గుతుంది
* పేగులలో మలినాలను బయటకు పంపిస్తుంది
* గ్యాస్ సమస్యలు, కడుపులో మంట, అల్సర్ తగ్గుతుంది
* కిడ్నీలో రాళ్లు కరుగుతాయి, కొలెస్ట్రా, బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది
* చర్మానికి నిగారింపు వస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ రాకుండా వస్తుంది
ఆరోగ్యం
కొబ్బరి నీళ్లలో తేనె వేసుకుని తాగితే..


