హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డ్రైఫ్రూట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

డ్రైఫ్రూట్స్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి వాటిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.