హైదరాబాద్: 28°C
వ్యాపారం

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. కంపెనీ స్పందన

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై ఓపెన్‌ఏఐ స్పందించింది. కస్టమ్స్ జీపీటీ, చాట్‌జీపీటీ, ఫెడ్‌రాంప్ కోడెక్స్, ఇమేజ్ జనరేషన్, వర్క్‌స్పెస్ అనలాటికల్స్, కన్వర్సేషన్ సెర్చ్ వంటి సేవల్లో సమస్య వచ్చిందని వెల్లడించింది. తమ ఇంజనీర్లు ఈ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు చెప్పింది.