AKP: నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ ఆవరణలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులకు సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఇందులో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ షేక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారం
పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించిన స్పీకర్


