ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్ 14 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం SMలో వైభవ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'మీ అందరి మద్దుతు చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. నా సీనియర్లకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం' అని పోస్ట్ పెట్టాడు.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ తొలి పోస్టు వైరల్


