వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక చెలరేగింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 549-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 58/1 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీలంక బ్యాటర్లలో లహీరు ఉదారా (188), కమిందు (84), కుసాల్ (69), సోనల్ దినుషా (92) రాణించారు.
క్రీడలు
WI vs SL: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం


