హైదరాబాద్: 28°C
క్రీడలు

చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రేయస్ అయ్యర్

భారత టీ20 కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిపాలైంది. ENGతో జరిగిన తొలి టీ20 వర్షం​ కారణంగా రద్దైన విషయం తెలిసిందే.