హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్ క్రేజ్ పెరగాలంటే అదే మార్గం: అశ్విన్

Advertisement

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విస్తరించాలంటే ఆట నిడివి తగ్గించడం ఒక్కటే మార్గమని అతడు స్పష్టం చేశాడు. నేటి ఆధునిక కాలంలో ప్రేక్షకులు గంటల తరబడి మ్యాచ్ చూడటానికి ఇష్టపడటం లేదన్నాడు. కొత్త దేశాలు క్రికెట్ వైపు రావాలంటే T20 ఫార్మాట్ మాత్రమే అత్యుత్తమ సాధనమని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Advertisement