హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC FINAL: ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ 

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఆతిథ్య ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్‌లో అమీతూమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైనల్స్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ విజయాలు సాధించి ఫైనల్లో అడుగుపెట్టాయి. జూలై 5న ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మెగా ఫైనల్ పోరు జరగనుంది.

Advertisement

Advertisement