హైదరాబాద్: 28°C
క్రీడలు

కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు

Advertisement

విరాట్ కోహ్లీ 'X' (ట్విటర్) వేదికగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియాన్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన 11వ వ్యక్తిగా కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లకు చేరుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (111M+) తర్వాత, అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండో క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.

Advertisement

Advertisement