హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో స్థానంలో ప్రజ్ఞానంద

Advertisement

జాగ్రెబ్‌ చెస్‌ టోర్నీ ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్‌ ప్రజ్ఞానంద 4 పాయింట్లతో ఉమ్మడిగా 2వ స్థానంలో ఉన్నాడు. తొలి గేమ్‌లో కీమర్‌పై గెలిచిన అతడు.. లాగ్రెవ్‌, గుకేశ్‌లతో గేమ్‌లను డ్రా చేశాడు. అలీరెజా(5 పాయింట్లు) టాప్‌లో ఉన్నాడు. ప్రజ్ఞానంద, లాగ్రెవ్‌, కీమర్, అనీష్‌ గిరి 4 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

Advertisement