హైదరాబాద్: 28°C
క్రీడలు

డోపింగ్‌లో భారత్ ‘నంబర్‌ వన్‌’

Advertisement

ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడిన దేశాల్లో భారత్‌ 162 మంది డోపీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెన్యా (148), రష్యా (60) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏప్రిల్‌లో కెన్యాను దాటి భారత్‌ టాప్‌కు చేరింది. ఈ జాబితాలో శిక్ష అనుభవిస్తున్నవారితో పాటు టెస్టులు తప్పించుకున్నవారు కూడా ఉన్నారు.

Advertisement

Advertisement