హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20

Advertisement

భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 రేపు రాత్రి 7 గంటలకు మాంచెస్టర్‌లో జరగనుంది. అయితే, సంజూ శాంసన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో, అతని స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement