హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పోర్చుగల్

Advertisement

ఫిఫా WCలో పోర్చుగల్ ప్రిక్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లింది. టొరంటోలో జ‌రిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1తో క్రొయేషియాను చిత్తు చేసింది. క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ పెరిసిక్ తొలి గోల్ చేయగా, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్‌తో స్కోర్ సమం చేశాడు. ఎక్స్‌ట్రా టైమ్‌లో రామోస్(94వ నిమిషం) కీలక గోల్ చేయడంతో పోర్చుగల్ అద్భుత విజయాన్ని అందుకుంది.

Advertisement

Advertisement