హైదరాబాద్: 28°C
క్రీడలు

WT20 WC: ఫైనల్‌కు ఇంగ్లండ్

Advertisement

WT20 WC సెమీస్‌లో సౌతాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 129 రన్స్‌ చేసింది. ENG ఈనెల 5న జరిగే ఫైనల్‌‌లో AUSతో తలపడనుంది. WT20 WCలో అత్యధికసార్లు ఫైనల్ చేరిన రెండో జట్టుగా(5) ఇంగ్లండ్ నిలిచింది.

Advertisement

Advertisement