ఫిఫా ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ 'రౌండ్ ఆఫ్ 32'లో ప్రత్యర్థి ఆస్ట్రియాపై ఆధిపత్యం చెలాయించింది. ఫుల్‌టైమ్‌కు 3-0తో గెలుపొంది నాకౌట్స్ రెండో దశ అయిన 'రౌండ్ ఆఫ్ 16'కు దూసుకెళ్లింది. పోర్చుగల్ vs క్రోయేషియా మధ్య జరిగే మ్యాచ్‌లో విన్నర్‌తో తర్వాత రౌండ్‌లో తలపడుతుంది. కాగా ఇప్పటివరకు 11 జట్లు 'రౌండ్ ఆఫ్ 16'కు క్వాలిఫై అయ్యాయి.
క్రీడలు
FIFA WC: ఆస్ట్రియాపై స్పెయిన్ విజయం
Advertisement
Advertisement
Advertisement


