ఐర్లాండ్‌తో జరిగిన సిరిస్‌లో వైభవ్‌ను ఆడించకపోవడంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. 'ఐర్లాండ్‌లో చిన్న గ్రౌండ్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్టేడియం బయటకు వైభవ్ సిక్సర్లు కొట్టేవాడు. ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్లు విప్పి చేతిలో పెట్టేవాడు' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో వీలైతే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని కోరాడు.
క్రీడలు
వైభవ్ ఆడింటే.. ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి
Advertisement
Advertisement
Advertisement


